తప్పుల తడకగా ఉన్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటినుండీ చెప్పుకొచ్చింది. చెప్పినట్టుగానే మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం మంత్రులతో కీలక సమావేశం కూడా నిర్వహించారు.
The Congress party has said from the beginning that it will cancel the Dharani portal which is riddled with mistakes. As mentioned, CM Revanth Reddy is taking crucial steps to cancel the Dharani portal which was brought by former CM KCR. For this, a key meeting was also held with the ministers on Tuesday.
~CR.236~CA.240~ED.232~HT.286~